అమ్మ తోనే అనంతం;-పి. ధ్రువిత తొమ్మిదో తరగతి 'E' zphs ఇంద్రానగర్, సిద్దిపేట సెల్ నె9381175601
 "అమ్మ"  అను రెండు అక్షరాలలో ఉంది
 "అమృతం"   లాలించి పోశించు అమ్మ 
కరుణించి కనికరిస్తే 
అమ్మల గన్న అమ్మ, 
అమ్మలేనిది జీవితం ఎక్కడిది ? 
ఆనంతమైనది అమ్మ ప్రేమ 
బ్రతుకంతా సరిపడే ఇంధనం అమ్మ ప్రేమ 
ఆనందం మనం అనుభవిస్తే , 
తరగని వెలుగయే అమ్మ
 వెలుగుతూనే అనంతం అమ్మలోనే ప్రపంచం  
అమ్మ పై కవితల్లో ఎంత 
చెప్పిన తకువే ....
అమ్మ ప్రేమని , గొప్పతనాన్ని 
మాటల్లో , చెప్పలేము , చేతుల్లో వర్ణించలేము . 


కామెంట్‌లు