రచయిత్రి ధనాశి ఉషారాణి కి సహస్ర కవికిరణo బిరుదు ప్రధానo

 చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి కి
ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపకురాలుగా అనేక సేవా కార్యక్రమాలును చేస్తూ సాహితీ ప్రక్రియలను రూపొందిoచి నిర్వహిస్తున్నారు.అనేక నూతన ప్రక్రియల్లో అనేక  శతకాలురాస్తూ అనేక బిరుదులు పొంది సమాజాన్ని యువతలో ప్రేరణను రేకెత్తించే విధముగా రచనలు కథలను రాస్తూ సమాజానికి నిత్య మార్గదర్శిగా ఉన్నందుకుగాను వల్లూరు ఫౌండేషన్ వారు సహస్ర కవికిరణo బిరుదును అందజేస్తున్నట్టు వల్లూరి ఫౌండేషన్ ఫౌండర్ వి ఆర్ .శ్రీనివాస్ గారు తెలియజేసారు.సహస్ర కవికిరణo బిరుదు రావడం పట్ల  ఉషోదయ సాహితీ వేదిక గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఆశా జ్యోతి గారు  చైర్ పెర్సన్ బెంగళూరు విశ్వవిద్యాలయం . గౌరవ సలహాదారులు శ్రీ రామనాధం నాయుడుగారు  కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం  ఈశ్వరయ్య ధనాశి ఉషారాణి కి అభినందనలు తెలియజేసారు
కామెంట్‌లు