*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - 1*
 *తే జన్మభాజః ఖలు జీవలోకే యే వై సదా ధ్యాయంతి విశ్వనాథమ్!*
*వాణీ గుణాన్ స్తౌతి కథాం శృణోతి శ్రోత ద్వయం తే భవముత్తరంతి!!* 
*సచ్చిదానంద స్వరూపుడైన చంద్రశేఖరుని వివిధ గుణములను మనము ఎప్పుడూ ముట్టుకోలేము. ఆ స్వామి తన మహిమతో జగత్తు లోపలా బయటా కూడా ప్రకాశిస్తూ వుంటాడు. మనస్సు లోపల బయట కూడా వాక్కు మనోవృత్తుల రూపంలో ఆ దేవదేవుడు మనకు కనిపిస్తూ వుంటాడు.  అటువంటి అనంత ఘన స్వరూపుడగు పరమశివుని నేను ఆశ్రయించెదను*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు