సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 జీవితం-
@ చిరునవ్వు జీవితం పట్ల సంతృప్తిని, రేపటిపట్ల ఆశను, ఆత్మ విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
@జీవించడమే అయితే బాధాకరం, జీవితం మీద శ్రద్ధ దానికో దిశానిర్దేశం ఉండాలి. గై ఫై గార్డ్
@జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం చేయడమే. సమస్య లేని జీవితం ఉండదు.
@జీవితం అంద స్వప్నం లాంటిది.  మృత్యువు ఓ జాగరణ వంటిది. ల్యాబ్  మెల్
@జీవితం ఆలోచనా వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది. ఎమర్సన్
@జీవితం ఉదాసీనంగా ఉండటానికి కారణం మనిషికి ఏ లక్ష్యం లేకపోవడమే.   జార్జి ఇలియట్
@జీవితం ఏమీ రాయని సాదాకాగితం వంటిది.  దానిమీద మనకు ఇష్టదాన్ని రాసుకొనే స్వతంత్రం వుంది.

కామెంట్‌లు