సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 విజయం-
@ విజయం  కష్టజీవనానికి పట్టుదలకు కలిగిన బిడ్డ. 
@ విజయం అంటే అంతిమ లక్ష్యాన్ని సాధించడమే కానీ, పరాజయాలు లేకపోవడం అనే అర్థం కాదు. ఎడ్విన్ సి. బ్లిస్
@ విజయం అంటే తినడానికి తిండిలేని స్థాయి నుంచి తినడానికి సమయంలేని స్థాయికి వెళ్ళడం కాదు.  మనం మనశ్శాంతిగా తింటూ @ @ మన పక్కన మరికొందరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడం.
@ విజయం కన్నా దాని కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. జిగ్ జాగ్లర్
@ విజయం చూసి గర్వపడకు, అపజయం వచ్చిందని నిరాశపడకు, విజయమే అంతం కాదు, అపజయం తుదిమెట్టు కాదు.  వివేకానంద

కామెంట్‌లు