సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 విజయం-
@ విజయాలను, ఓటములను వేరు చేసేది సమస్యలే.
@విజయం పొందటానికి అవసరమైన బలం, శక్తి నీలోనే వున్నాయి. నీ భవిష్యత్తును నీవే తీర్చిదిద్దుకోవాలి.
@విజయం పొందాలంటే ప్రణాళిక, కఠోర శ్రమ, వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో అవసరంన. కన్ ప్యూషియస్
@విజయం పొందాలనుకునేవారు ఎప్పటికి నిరాశ చెందరు.  స్వామివివేకానంద
@విజయం పొందిన మనుష్యులు కొత్తరకం పనులు చేయడం లేదు,  వారు చేసే పనులే కొత్త రకంగా ఉంటాయి. శివ్ కేరా 

కామెంట్‌లు