*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
78.
జ్యోతియెవెన్నెలసిరులై
జ్యోతియె చెడు పీకివేయ యోగము వరమై
జ్యోతియె  వృద్ధికి సూచిక
జ్యోతికి హృదయాన జోత సుందర మూర్తీ!!

కామెంట్‌లు