*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
80.
సత్సంగుల కడకేగుచు ప్రోత్సాహము 
జ్ఞానవృద్ధి భూమిక నెరుకన్
చిత్సుఖ సౌందర్యమ్ముగ
నుత్సుకతో చూడుమయ్య యోగిగ మూర్తీ!!

కామెంట్‌లు