*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
57.
వినయము  సంస్కారమ్మును
మనమున సద్భావ మైత్రి మాటలమితమున్
జనమున కలివిడి నడవడి
యనుదినమును దీక్ష తృప్తినాత్మకు మూర్తీ!!

కామెంట్‌లు