అల్లరి;-యం. జానకి,9వ, తరగతి,జి.ప.ఉ.పాఠశాల దుప్పల్లి.
 అల్లరి అల్లరి 
తరగతిలో ఎప్పుడూ అల్లరే
భరించలేనిదది భయంకమైనదది
మనసును మభ్యపెట్టి
జ్ఞానాన్ని చంపేస్తది
చిన్ననాటి అల్లరి ముద్దు
పెద్దవుతున్నకొద్ది వుండాలి దానికో హద్దు
తుంటరివాళ్ళకది బలం
శృతిమించితే అంతా హీనం
అల్లరితో అంతా నాశనం
నేర్చుకోవాలి గుణపాఠం

కామెంట్‌లు