చిత్రానికి పద్యం-సాహితీసింధు సరళగున్నాల

 కం*హస్తమ్మున పద్మమ్మును
మస్తకమున చిరునగవులు మానితమైనన్
మస్తిష్కపుటాలోచన
వస్తడు నా వాడనిగనె వాకిటిదిశకున్
కామెంట్‌లు