బద్నాం;-ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి) కవి సైన్సు రచయిత
అబద్ధం
బద్నాం
వచన మా గద్యమా
పద్యమా!?

ఎవడైనా గొప్పవాడైనా కనే కదా
బద్నాం కావాలి!?

మానం కన్నా
వర్తమానం ముఖ్యం !
అవివేకం కన్నా
వివేకం ముఖ్యం !!
అజ్ఞానం కన్నా
విజ్ఞానం ముఖ్యం !!!

గతం
విత్తనం కాదు
మట్టి కాదు
గాలి కాదు నీరు కాదు
గతం ఒట్టిదీ !?

వర్తమానం
సాహిత్యంతో
రాజకీయంతో బ్రతకలేదు !!!?

వర్తమానం అంతా
విజ్ఞానంతో బ్రతికింది!!
విజ్ఞానంతో బ్రతుకుతుంది!?

2021కీ వీడ్కోలు 🙏❤️🙏


కామెంట్‌లు