గుండు సున్న;-- జయా
నయం
వీరికైతే
కనీసం వందకు పదొచ్చాయి
మార్కులు

నాకైతే 
తొమ్మిదో తరగతి పరీక్షల్లో
మా లెక్కల మాష్టారు
గోపాలాచారిగారు
వేసిన గుండు సున్నాను
ఇప్పటికీ ఎప్పటికీ
మరచిపోలేను


కామెంట్‌లు