చిత్రానికి పద్యం -సాహితీసింధు సరళగున్నాల

 కం*కాలొక్కటిలేకున్నను
కాలెడి కట్టెల్నిమోయు కఠినదరిద్రున్
కాలినపొట్టకు, మెతుకుల
కేలిడి తాపొట్టనింపు గెలుపౌనిదియే
కామెంట్‌లు