*నిద్ర*
*****************
*నిద్ర పోయిన సమయం ఎంత గొప్పదంటే...*
*కౄరాతి కౄరులు కూడా ఆ సమయంలో పసిపిల్లలంత మంచివారు గానే ఉంటారు.*
*ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్ర చాలా ముఖ్యమైనది.*
*ప్రతి రోజూ నియమబద్ధంగా పడుకుని లేవాలి.*
*త్వరగా పడుకుని త్వరగా మేల్కొనడం వల్ల మనసు శరీరాలు రెండూ చైతన్య వంతంగా వుంటాయి.*
*వేదనతో బాధలతో కుమిలిపోయే వారికి అసలైన ఉపశమనం నిద్ర వల్లే కలుగుతుంది.*
*ప్రభాత కిరణాల నమస్సులతో🙏*
*సునంద భాషితం*;- *వురిమళ్ల సునంద, ఖమ్మం*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి