సామ్యవాద బాలుడు (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(నాలుగవభాగము);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 13)
కొడుకు మాట వినినతండ్రి
అవాక్కుగా ఉన్నాడు పొండ్రి
తండ్రి కోపముకు వచ్చెను
కొడుకు చెంపపై కొట్టెను!
14)
సామ్యవాదాన్ని చిన్ననాడే తెలిపినాడు
పెరిగాక ప్రజలలోన నిలిపినాడు
అతడే మన శాంతిదూత
అతడికే మన ప్రజలజోత!
(సమాప్తం)

కామెంట్‌లు