సిరివెన్నెలకు నివాళి ; -లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్ , లేళ్ళపల్లి రమేష్,చెన్నై

 వారు లేని లోటు తెలుగు చిత్ర సీమకే  పూడ్చలేని లోటు😢  మంచి సాహిత్యం  ఉంటేనే ఏ పాట  అయినా నిత్యనూతనంగా చిరంజీవిలా ఉంటుంది🙏 అలాంటి అమూల్యమైన ఆణిముత్యాల్లాంటి పాటలు రాసారు, సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు🙏 వారు రాసిన పాటలన్ని ఎంతో గొప్ప సాహిత్య విలువలు ఉన్నవే🙏నవరసాల భావాలను తెలిపే పాటలు రాసి  తెలుగు వారందరికీ  ప్రియులయ్యారు🙏 మా దంపతుల అదృష్టం వారితో మంచి అనుబంధం   కలిగివుండటం🙏          శివ భక్తులైన వారు కార్తీకమాసపు ఏకాదశి నాడు ఆ పరమేశ్వరుడిలో శివైక్యం పొందారు🙏వారికి మా దంపతుల తరపున ఆశ్రుత నివాళి😢
కామెంట్‌లు