తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి కి నివాళి-సాహితీసింధు సరళగున్నాల

 కం*దేహముబూడిదయైనను
దాహమ్మదిదీరలేక దహనంబవ దా
సోహమని తెలంగాణకు
నాహుతియై జనియెచారి యల స్వర్గముకున్
కామెంట్‌లు