వాలంటీర్స్ డే! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఈరోజు అంతర్జాతీయ స్వచ్చంధ దినోత్సవం!
మమత మానవత స్నేహంతో
దేశ ప్రాంత భేదాలు మరిచి
కష్టాల కన్నీరు తుడిచే
ఆపన్న హస్తాలకు  సెల్యూట్ కొడదాం! సలాంచేద్దాం!
రెడ్ క్రాస్  స్కౌట్ గైడ్ ఎన్.జి.ఓ.లు వ్యయ ప్రయాసలు ఓర్చి అక్కడ వాలు
ఆపద్బాంధవులు!
నూట ముప్ఫై దేశాల వాలంటీర్లు ఫ్రెంచ్ స్పానిష్ ఆంగ్లంలో ఆన్లైన్ లో పలికేరు!
వరద భూకంప ప్రకృతి చేసే వికృతచేష్టలకు చెక్ పెట్టేరు
పాతిక దాటిన యువతకి 
ఇవ్వాలి మనం చేయూత!
కామెంట్‌లు