ఇష్టం;- జయా
ఇష్టపడి 
చేసే దాంట్లో
స్వేచ్ఛ ఇమిడి
ఉంటుంది

చేసేది
ఇష్టపడటంలో
ఆనందం ఇమిడి 
ఉంటుందికామెంట్‌లు