క్రిస్మస్ కాలం...!!(మాటలు:ఆన్షి,రాతలు: కెఎల్వి)

 డిశంబరు నెల
అంటేనే--
వాతావరణం 
కొత్త గున్టది....!
వీచేది....
పండుగల గాలి
తలుచుకుంటుంటే నే
ఎన్తోహాయి....!
కొత్త బట్టల
షాపింగ్ హోరు
ఇల్లంతా--
అలంకరణల జోరు!
వంటగదిలో
నోరూరించే 
పిన్డివంటల
ఘుమఘుమలు!
ఇన్టిన్టా....
చూడొచ్చు సుమా
కాన్తులీను...
క్రిస్మస్ చెట్టు....!
క్రిస్మస్ పండుగకు 
అదేతొలిమెట్టు...!!
         ***

కామెంట్‌లు