కవితా సంకల బహూకరణ

 సమాజంలో అతి పెద్ద సమస్యగా మారిన మాదకద్రవ్యాలను  మట్టు పెడుతూ ఇటీవలే నవభారత నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో వెలువరించిన కవితా సంకలనంను ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్   సిరిసిల్లా లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్య రేఖ కు అందించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ   రచయిత డా.వడ్డేపల్లి కృష్ణ,,ఎలగొండ రవి మరియు పాఠశాల గ్రంథాలయ ఇంచార్జి తదితరులు పాల్గొన్నారుకామెంట్‌లు