కెనడా లో విద్యుత్ కాంతులు. ;- మనస్వి క్రిస్మస్ , న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు పాశ్చాత్య దేశాలలో  పండుగ వాతావరణం , స్కూల్స్ , ఆఫీస్ లకు సెలవులు.  ఈ సమయం లో కుటుంబ సభ్యులు , స్నేహితులతో విహార యాత్రలకు వెళుతుంటారు. కెనడా లోని ఒట్టావా పశ్చిమ తీరం లో వున్నా వెస్లీ కోవెర్ పార్క్ ప్రాంగణం లో సుమారు రెండు కిలో మీటర్ల దూరం లక్షలాది విద్యుత్ దీపాలతో అలంకరించారు. అవన్నీ చూస్తుంటే ఒళ్ళు పులకించి పోతుంది. అందుకే మీకోసం కొన్ని చిత్రాలను అందిస్తున్నాం. 
కామెంట్‌లు