చిత్రకవిత ;-కోరాడ నరసింహా రావు

  ఏల... గడిసీ పోయె.... 
పొద్దు పొడవ బోయె.... 
 ఊసులెన్నో సెప్పి.... 
బాసలెన్నోసేసి.... పట్నవెళ్లిన బావ.... యేమాయెనో... !
 ఆడి తీపి వలపు  తలపుల తోనే... 
పొద్దు గూకి,మల్ల తెల్ల వారు
చుండె..., రాడా యెను !!
     *******
      ...... కోరాడ.
కామెంట్‌లు