హైదరాబాద్ జాతీయ స్థాయి బుక్ ఫెయిర్ లో భరతమాత రక్షణ మన బాధ్యత పుస్తకం లభ్యం

  హైదరాబాద్ తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో (ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల  28వ తేదీ వరకు )జాతీయ స్థాయిలో జరుగుతున్న బుక్ ఫెయిర్ లో తెలుగు రైటర్స్ బుక్ స్టాల్ నెంబర్_262 ను సందర్శించిన పుస్తకప్రియులు శ్రీమతి నెల్లుట్ల సునీత సంపాదకత్వంలో వెలువడిన భరతమాత రక్షణ మన బాధ్యత అనే గ్రంథం అందుబాటులో ఉంది.అని పుస్తక ప్రదర్శనను సందర్శించిన వారు ఈ పుస్తకాన్ని కొని చదవగలరని సాహితీ బృందావన జాతీయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత తెలిపారు.ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవదగిన దేశభక్తి గల పుస్తకం అని తెలిపారు.
పుస్తకం వెల: 150 రూపాయలు మాత్రమే.
ఈ మంచి పుస్తకాన్ని కొని ఆత్మీయులకు, స్నేహితులకు, పుస్తక ప్రియులకు, విద్యార్థులకు ,బహుమతిగా ఇవ్వగలరని వారిలో పుస్తకపఠనా శక్తిని పెంచే సృజనాత్మక ఆలోచనలు వెలికితీయడానికి కొత్త ఆవిష్కరణకు తోడ్పాటు అందించగలరని శ్రీమతి నెల్లుట్ల సునీత ఒక ప్రకటనలో తెలిపారు.
కామెంట్‌లు