వలసకూలీలు;-K. అనిత 9వ, తరగతి,జి.ప.ఉ.పాఠశాల దుప్పల్లి.
 వలసకూలీ అంటే
గూడునొదిలిన పక్షి
బతకడానికి వెతకులాట
పనెక్కడుంటే అక్కడికి పాకులాట
తనోచోట 
కుటుంబమొకచోట
వేదనతోనే బతకుభారాన్నంతామోస్తూ
ఒంటరిగానే
తిని తినక జీనవం సాగించే
ఎన్ని పథకాలున్న ఆకలిమాత్రం
ఒకేచోట నిలవనియ్యదు
కూలీల బతుకుతీరు మారెదెపుడో?


కామెంట్‌లు