స్వామివివేకానంద గారి159 వ జయంతి-పద్యాంజలి"!!!; -"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
"

తెలంగాణవిద్వత్కవి అలిశెట్టిప్రభాకర్  జయంతి;/ వర్థంతి-
 01.
సీ.
యువతకాదర్శమైయుర్విలోతేజుడై
ఘనకీర్తులందినఘనుడుతాను
ఈదేశవాణినియీదేశఖ్యాతిని
విశ్వమంతకుచాటివిశదపరిచి
విద్యవిలువదెల్పివిజ్ఞానదీప్తులన్
వెలయించిజూపినవిశ్వనరుడు
వేదాంతగర్జనన్ వినిపించిఅమెరికా
ఖండానప్రఖ్యాతిగాంచెనతడు
(తే.గీ.)
ఆత్మస్వాతంత్ర్యమునుకోరిఅమృతపుత్రు
లయినభారతీయులునిల్చినవనిలోన
స్వేచ్ఛపథముననడువగచేవగలిగి
నిలువుమనికోరె"స్వామీజి"నిశ్చయముగ !!!

02.
తే.గీ.
నగరజీవితమునుగూర్చియిగురముగను
చిట్టికవితలలోదెల్పిపట్టుదలగ
వాస్తవాలనుచిత్రించివైఖరులను
ఎత్తిజూపెను"అలిశెట్టి"మెత్తగాను!!!

కామెంట్‌లు