లూయిస్ బ్రెయిలీ. 1809 నుంచి 18 52.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 గుడ్డితనం చదువుకు ఆటంకం కాదు అని ప్రపంచానికి చాటిచెప్పిన అంధుడు లూయిస్ బ్రెయిలీ. ఈయన తండ్రి తోలుతో పరికరాలు చేసేవాడు. దానికోసం సూది అవసరం కదా. ఒకసారి ఆడుకుంటూ ఆ సూది గుచ్చుకుని బ్రెయిలీ కి ఒక కన్ను పోయింది. తర్వాత రెండవ కన్ను పోయింది. 5 సంవత్సరాల లోపే అంథుడు అయ్యాడు. అతని తండ్రి అంథుల పాఠశాలలో చేర్చాడు. అక్కడ అ సైన్యంలో పనిచేసిన ఓ వ్యక్తి ఇ ఇతడికి చుక్కల ద్వారా చదవడం నేర్పాడు. బ్రెయిలీ దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాడు. అంధుల కోసం లిపిని కనుగొనాలని భావించాడు. అతడి 15వ యేట చుక్కలతో ప్రయోగం చేశాడు. 18 29 లో ఈ విధానం ద్వారా ఎలా చదువుకోవాలి ఒక పుస్తకం రాసి ప్రచురించారు. అందులో చదవడమే కాక దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా వ్రాయాలో సంగీతం ద్వారా ఎలా తెలుసుకోవచ్చును వివరించాడు. ఇప్పటికీ ఇతడు అవలంబించిన పద్ధతి అమలు లో ఉండి అందులకు సామాన్య జీవితాన్ని ప్రసాదించాడు. అతడి 42వ అనే మరణించిన అతని లిపి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఇతడు సంగీత కళాకారుడు కూడా. అందులకు ఆరాధ్యుడైన ఇతడు 18 52 లో మరణించాడు.
కామెంట్‌లు