*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - ౨౨ (22)*
 *ప్రయాగక్షేత్రము గొప్ప ధర్మములకు నిలయైమనది, గంగాయమునల సంగమముతో శోభిల్లుచున్నది. పుణ్యములకు ఆలవాలము. బ్రహ్మలోకమును చేరుకొనుటకు చక్కటి మార్గము.*
*శివపురాణము ఏడు సంహితలుగా విభజించబడింది*
*౧. వుద్యేశ్వర సంహిత, ౨. రుద్ర సంహిత, ౩. శతరుద్ర సంహిత, ౪. కోటిరుద్ర సంహిత, ౫. ఉమా సంహిత, ౬. కైలాస సంహిత, ౭. వాయవీయ సంహిత.*
*ఈ ఏడు సంహితల కలయికతో ఏర్పడిన శివపురాణము వేదముతో సమానముగా ప్రామాణికమైనది. ఈ పురాణము శివుని ద్వారా ప్రతిపాదించ బడినది.  ఈ పురాణమును, అందులోని కథలను వినుట వలన, చదువుట వలన శివసాయుద్యమును పొందుతారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు