లాలిత్యాలు;-వడ్త్యా.లావణ్య 7వ. తరగతి.
 1.
స్నేహానికి గుర్తు అమ్మ.
కమ్మని ప్రేమ మా అమ్మ..
మారని ప్రేమ మా అమ్మ.
కమ్మని మాట చదువమ్మ...
2.
రంగుల పువ్వులు దెచ్చె
బుట్ట నిండా దెచ్చె
చెట్టు చెట్టు దిరిగొచ్చె
చాటెడంతపూవు దెచ్చె
3.
ఏనుగమ్మా ఏనుగు.
చిన్నా పెద్దా ఏనుగు..
నేను చూసిన ఏనుగు.
నాకు నచ్చెను ఏనుగు...
4.
దండాలమ్మా దండాలు.
గొప్పవారికి దండాలు..
దేవునికి దండాలు.
గురువులకి దండాలు..

కామెంట్‌లు