చిత్రానికి పద్యం;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
అంబరమునంటెనుత్సాహా బింబమేమొ
సంబరంబంత దేనికో సఖిని గాంచ
జోరుగన్ పూల తోటలో నారినెంచ
పడతి పర్వంబు కేలేదుపగ్గమింక
తే.గీ
అందముగ గట్టెనే చీర; నందనమున
చిత్ర మునుగాంచ నానంద పత్రమేను
మోము సంతోషమునతేలి మునుగుచుండె
పరుగు లిడుచున్న కార్యంబు పట్టలేము


కామెంట్‌లు