దత్తపదులు;-మమత ఐలకరీంనగర్9247593432
 లం.కా.పు.రి పాదాదుల్లో
తే.గీ
లంక జేరిన మారుతి రయముతోడ
కానలున్నట్టి సీతను గాంచి తాను
పులకరించెడానందాన పలకరించి
రిదము మార్చె రక్కసజాతి వదను యెంచి

దత్తపది:-కారు. బస్సు. లారి. ఆటో
ఆ.వె
కారుచీకటైన చేరుకోవలెనని
బస్సు నెక్కుదునని పయనమయ్యి
లారి నెక్కగానె దారినడుమఁదించ
ఆటొనెక్కి పోయెనలసిసొలసి

కామెంట్‌లు