చిత్రానికి పద్యం;-మమత ఐలకరీంనగర్9247593432
 ఉ.
రొక్కము కట్టగట్టుకొని రూపము దాల్చెకిరీటమై జడన్
చక్కగ జేర్చికూర్చుకునె సందున పూలుగ పాయపాయకున్
మిక్కిలి చిత్రమాయె గన మేలిరకంబగు వింతలేమిటో!
తక్కువ యేమినుండెనిక తాడుగ గూర్చెను లక్ష్మినేగనన్

కామెంట్‌లు