*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
92.
సమయ స్ఫూర్తిగ నడుచి ని
యమములను దాటకుండ ధ్యానము తోడన్
అమలును చేయగ లౌక్యము
విమలత నీ ప్రజ్ఞగొలుచు విజ్ఞత మూర్తీ!!

కామెంట్‌లు