*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 
(కందములు)
93.
ఇతరుల పనులను జోక్యము 
మతములపై ద్వేష బుద్ధులతి స్వార్ధములున్
మితమును మించిన కదలిక
చతురత జతగాని గోష్టి శత్రువు మూర్తీ!!

కామెంట్‌లు