*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
94.
మూఢపుటాచారమ్ములు
రూఢిగ గల దారి వీడ రోదన వ్యధలౌ
గాఢత దుష్కృత వాక్కు: ని
గూఢత దరిలేని గుణము కోరకు మూర్తీ!!

కామెంట్‌లు