*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
85.
మన్నిక శ్రద్ధయు కృత్యము
లెన్నగ నెరవేర్చు కోర్కె నెరుకయి ముదమున్
పెన్నిధి ధర్మము వీడిన
మన్నగునీ బ్రతుకు సున్న మహిలోమూర్తీ!!

కామెంట్‌లు