వందనం (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పాలకడలిపాపకు - 
పదే పదే వందనం
మంచుకొండ బిడ్డకు - 
మాటిమాటికి వందనం
చదువులమ్మ తల్లికి - 
చాలచాల వందనం
విఘ్నాలను తొలగించే - 
గణపయ్యకు వందనం!!

కామెంట్‌లు