సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు,

 కోపము-
ఆశ, ద్వేషము, కోపం విడనాడి దైవచింతన కల్గి వుండు. 
ఎంత కోపం వచ్చినా స్త్రీలతో అప్రియ మాటలు మాట్లాడకూడదు.   మహాభారతం
ఎక్కమంటే ఎద్దుకు కోపం ,  దిగమంటే కుంటికి కోపం.
ఎవరిమీదైనా కోపం వచ్చినా, దిగమింగి శాంతంగా ఉండు. 
కరవమంటే కప్పకు కోపం ,  విడవమంటే పాముకు కోపం.

కామెంట్‌లు