సమస్య:-సారా రమ్మనగ వచ్చు సాయుజ్యమిడన్--సాహితీసింధు సరళగున్నాల

 రారాకోవెలకన్నను
నే రానా వత్తుననియు నీడగదరలన్
నా రాముడు నినుగని మన
సారా రమ్మనగవచ్చు సాయుజ్యమిడన్
కామెంట్‌లు