ముద్దు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 జాబిలమ్మ ముద్దు
జాజిపువ్వు ముద్దు
నా ఒడిలో పాప
నాకు ఎంతో ముద్దు!

కామెంట్‌లు