*చిత్రమునకు పద్యం; --*మిట్టపల్లి పరశురాములు

 *తే.గీ*
రమణిరమణీయచిత్రాల-రమ్యములను
నీటి పరవాల ఝరులనిష్టముగను
ప్రకృతిఅందాలువీక్షిస్తు-పరవషిస్తు
ప్రియునికొరకునెదిరిచూసె-ప్రేయసపుడు
                   ***

కామెంట్‌లు