భోగీ శుభాకాంక్షలు;-- జయా
ఆందోళనలను బుగ్గి చేసెయ్యాలి
అపార్థాలను బుగ్గి చేసెయ్యాలి
అనుమానాలను బుగ్గి చేసెయ్యాలి
కలతలను కలవరాలను
బుగ్గి చేసెయ్యాలి
అయోమయాలను బుగ్గి చేసెయ్యాలి

కొత్త ఆశయాలతో
కొత్త సాధనలతో
కొత్త జీవితాన్ని 
సాగిద్దాం


కామెంట్‌లు