సమస్యా పూరణము; మురళి మ్రోయించె రాముడు ముదితలార ...సాహితీసింధు సరళగున్నాల

 లంకనగరమ్మునందున రాజుగారి
తలలదీసియు సీతను కలిసికొనిన
సంతసమ్ముయె పెంపార ,శాంతిగలుగ
మురళి మ్రోయించె రాముడు ముదితలార
కామెంట్‌లు