మంచి (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మంచి అనాలి
మంచి వినాలి
మంచి కనాలి
మంచిని మించి
లేదుర జగతి!!

కామెంట్‌లు