వంకర (బాలగేయం);-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కుక్కతోక మేకతోక వంకర
ఆవుకొమ్ము గేదెకొమ్ము వంకర
చిలుకముక్కు డేగముక్కు వంకర
కోతిబుద్ధి కొంటెబుద్ధి వంకర
నాబొమ్మ చెల్లిబొమ్మ ఎంతో చక్కన!!

కామెంట్‌లు