సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు,

సత్యము-
 @ ఆధ్యాత్మిక సత్యం పవిత్రతే.
@ ఆశావాదులు, నిరాశా వాదులు ఉమ్మడిగా ఒక పొరపాటు చేస్తారు. ఇరువురు సత్యం అంటే భయపడతారు.  ట్రిస్పన్ బెర్నార్డ్
@ ఇల్లాలెవరో తనయులెవ్వరో, బహువిచిత్రమీ భవబంధం, ఎవరివాడివో, ఎవ్వరివో, ఎప్పడొచ్చావో ఎరుక చేసుకో సత్యం సుంత. గురూజీ
@ ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం వుంటాయి. 
@ కలియుగంలో తపస్సు చేయడమంటే సత్యం పలకడమే. 

కామెంట్‌లు