ఈవారం సున్నితాలలో ఉత్తమ విజేతలు
 సాహితీ బృందావన విహార వేదిక
హైదరాబాద్ నిరంతరం సాధన చేస్తూ
తెలుగు భాషను ప్రోత్సహిస్తూ
తెలుగు నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం
ప్రతి శుక్రవారం సమకాలీన అంశాలపై
బాల, వర్ధమాన, నవీన, కవులు కవయిత్రులు ,రాసిన ఉత్తమ సున్నితా లను ప్రతిరోజు విశ్లేషిస్తూ సమీక్షలు అందిస్తూ.. వారంలో రాసిన అన్ని సున్నితాలను న్యాయనిర్ణేతల ద్వారా ఉత్తమ సున్నితాలు గా  ఎంపిక చేసి
ముద్ర దిన పత్రిక పాఠకుల కోసం ప్రత్యేకంగా మీ ముందు ఉంచుతున్నాము.
==================================================
శైలజాశ్రీనివాస్
దోసపాటి రామచంద్రరావు
బాను బొల్లాప్రగడ
ఆంధోల్ పుప్పలీల రేవతి
సుధాకొలచన
అవ్వారి ఉమాభార్గవి
జక్క నాగమణి
నరేందర్ రెడ్డి దన్నవరం
దామర్ల నాగేశ్వరరావు
శిరీష వూటూరి
 విజేతలుగా నిలిచి వారి సాహిత్య ప్రతిభను చాటుకున్నారు
అరవై ఐదు అంశాలు ఇప్పటికే పూర్తి చేసుకొని ఈ వారం సహకారం అనే అంశంపై ఎంపిక చేసిన సున్నితాలు   అని న్యాయనిర్ణేత రావినూతల భరద్వాజ తెలిపారు.
 చక్కటి నిర్వహణ చేస్తూ
సాహితీ బృందావన విహార వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత సున్నితం విజేతలకు
 అభినందనలు తెలిపారు.
సమీక్షకులకు న్యాయనిర్ణేతకు
యామిని కొల్లూరు 
అవ్వారి ఉమా భార్గవి
ఉదయభాను బొల్లాప్రగడ
ప్రతిరోజు ఊ కవులు రాసిన సునితా లను విశ్లేషిస్తూ చక్కటి సమీక్షలతో
సమీక్షకులు గా కొనసాగుతున్నారు అని
నెల్లుట్ల సునీత తెలిపారు.
శతాధిక సున్నితాలు పూర్తి చేసిన
 యాళ్ల ఉమామహేశ్వరి , మేకల లింగమూర్తి, సున్నితం కవిబిరుదును 
మరియు ధ్విశత
 సున్నితాలను పూర్తి చేసిన కె. కవిత
కు సుధీతిలక బిరుదులు ప్రదానం చేశాము అని తెలిపారు.
కామెంట్‌లు