నీకు - నాకు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అల్లంముక్కా నీకు - బెల్లంముక్కా నాకు
కాకరకాయ నీకు - పాలమీగడ నాకు
చెట్టుమీదిచిలుకా నీకు - పంచదారచిలుకా నాకు
పాలబువ్వా నీకు - పాయసమంతా నాకు!!

కామెంట్‌లు