సేవ బాలల గేయం; -సునీత ప్రతాప్ ఉపాధ్యాయుని నంది వడ్డేమాన్ పి ఎస్
సేవతో
నిస్వార్ధం నిర్మలత్వం
వస్తుంది !

సేవతో
నాయకత్వం వస్తుంది!
వేదాంతం పోతుంది!!

సేవతో
మనస్తత్వం మారుతుంది!
తత్వం వస్తుంది!!?

సేవతో
దేశభక్తి దైవభక్తి
పెరుగుతుంది!
భయం పోతుంది!!

సేవతో
మమకారం వస్తుంది!
అహంకారం

పోతుంది!!

సేవతో
దయ జాలి కలుగుతుంది!
అందరి హృదయాలలో
దేవుడు అవుతావ్!!!!

26th Januaryపురస్కరించుకునీ
Sunithaprathap teacher ps Nandhi waddeman
Nagar kurnool dist
కామెంట్‌లు